ఘనంగా సంకినేని జన్మదిన వేడుకలు

Jun 10, 2024 - 19:32
 0  7
ఘనంగా సంకినేని జన్మదిన వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరుస్ ఎస్ ఘనంగా సంకినేని జన్మదిన వేడుకలు ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలోని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని మేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ మేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకినేని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మేడి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మేడి కృష్ణ బిజెపి నాయకులు చందా కృష్ణమూర్తి తండు లింగయ్య గౌడ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు