ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తిరుమలగిరి 26 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 2002-2003 పదోతరగతి చదివిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు శ్రీరామ్ శ్రీనివాసులు మల్లయ్య వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు కుమార్ స్వామి, జి. రమేష్, వీర మల్లు, రఘు,లింగయ్య యాదవ్ కోలా రమేష్ గౌడ్ సంపత్ పురుషోత్తం బద్రి కుమార్ శేఖర్ రేణుక, విజయ్, మల్లయ్య