ఘనంగా కె లక్ష్మీపురం గ్రామంలో ముత్యాలమ్మ పండగ సంబరాలు

దుమ్ముగూడెం 20 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల పరిధిలోని కే లక్ష్మిపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ గుడి పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్మించారు. ముత్యాలమ్మ గుడి భూదానం చేసిన నంది సత్యంకు గ్రామ కమిటీ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమం సమక్షంలో కొర్రల దేవునికి ఆటపాటలతో మహిళలు జలబిందెలు బోనాలు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ముఖ్య అదితిగా పాల్గొన్న పోదేం విరయ్య హాజరయ్యారు.కె లక్ష్మీపురం గ్రామస్తులు జీలకర్ర సోమనాథ. జీలకర్ర రమేష్. జీలకర్ర వెంకటేష్. జీలకర్ర ఎల్లయ్య , అనంతుల సత్యనారాయణ, అనంతుల రమేష్ , గంధసిరి వెంకన్న, కొన్నె రాములు, జలగం రాజేష్ , కనుబుద్ది శ్రీనువాస్ బిల్లా సామ్ రెడ్డి, కీర్తి నరసింహారావు, కటొజూ రాజాచారి, నూకల కృష్ణ, దొంతు సర్ప పుల్లయ్య, నూకల వీరయ్య , కొంపెల్లి దుర్గయ్య చిన్న, కొంపెల్లి మహేష్, యాస నారాయణరెడ్డి , ఉలవ కోటయ్య,శింగు అంజయ్య, ధసుపెల్లి లక్ష్మయ్య,తదితరులు కే లక్ష్మీపురం బంధువులు వివిధ జిల్లాల నుండి జిల్లా నుండి మండల నుండి గ్రామంలో బంధువులు తదితరులు పాల్గొన్నారు.