జ సమీపంలోని ఉన్న పోలోని వాగు బ్రిడ్జి పనులు సంవత్సరం పూర్తయిన పూర్తికాని పనులు.
అయిజ నుండి చిన్న తాండ్రపాడ్ మరియు అయిదు ఆరు గ్రామాలకు వెల్లే రాహాదారి పోలోని వాగు బ్రిడ్జి పనులు మొదలుపెట్టి సంవత్సరం అవుతున్నా పూర్తి కానీ పోలోని వాగు బ్రిడ్జి, అదికొద్ది కాలంలోనే వానాకాలం సమీపిస్తుండడంతో అటుగా వెళ్లే గ్రామస్తులు బ్రిడ్జి ఎప్పుడు పూర్తి అవుతుందని గ్రామస్తులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఈ సంవత్సరం అయినా బ్రిడ్జి పనులు పూర్తి అయ్యేనా అని వాపోతున్నారు కనుక అధికారులు చొరవ తీసుకొని కాంట్రాక్టర్ను తొందరగా పనులు పూర్తి చేయించమని కోరుచున్నాము,