గ్యాస్ ధరల పెంపు నిర్ణయం నిరుపేద ప్రజలపై ఆర్థిక భారం
ఎన్నికల ఖర్చును ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు
ఒక్కరోజులో రూ .993 పెంపు చరిత్రలోనే భారీ పెరుగుదల
మూడు నెలల్లో భారీ ధరల పెరుగుదల ఆందోళనకరం
చిన్న వ్యాపారాలు, సామాన్యులపై తీవ్ర ప్రభావం
శ్రీ రాహుల్ గాంధీ గారు
లోక్ సభ ప్రతిపక్ష నేత