గుక్కెడు నీటి కోసం ప్రాణాలతో చెలగాటం....

Jun 3, 2025 - 21:25
 0  4
గుక్కెడు నీటి కోసం ప్రాణాలతో చెలగాటం....

జోగులాంబ గద్వాల 3 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ధరూరు. మండల కేంద్రంలో  మిషన్ భగీరథ నీటి పంపిణీ సరఫరా  అంతరాయం ఎర్పడటం వల్ల  ధరూర్ గ్రామంలో  వాటర్ ట్యాంక్ పై నుండి ప్రజలు త్రాగడానికి బిందెల ద్వారా ప్రాణాలకు ప్రమాదం వున్న గుక్కెడు నీటి కోసం సాహసం చేస్తున్నారు. వీలైనంత త్వరగా నీటి సరఫరా అయ్యేటట్లు చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333