గద్వాల రైల్వే స్టేషన్ నుండి  అయిజకు బస్సు ప్రయాణం

Jul 8, 2024 - 20:03
 0  51
గద్వాల రైల్వే స్టేషన్ నుండి  అయిజకు బస్సు ప్రయాణం
గద్వాల రైల్వే స్టేషన్ నుండి  అయిజకు బస్సు ప్రయాణం

జోగులాంబ గద్వాల 9 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి గద్వాల:- బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ మీదగా అయిజకు బస్సులు ప్రయాణం ప్రారంభమయ్యాయి.ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ట్రైన్ సమయానికి సరైన వేళల్లో ఆర్టీసీ బస్సులు రైల్వే స్టేషన్ మీదుగా అయిజకు వెళ్లే విధంగా గద్వాల డిపో మేనేజర్ R మంజుల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై  ఇటీవల ఎందరో డిఎం దృష్టికి తీసుకుపోవడంతో  డి ఎం . R మంజుల ఎంక్వయిరీ అనంతరం సోమవారం నుంచి బస్సులు నడుపుతున్నట్లు ఆమె ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. బస్సులు ప్రారంభం అయినందుకు గాను  హర్షం వ్యక్తం చేస్తున్నా గద్వాల జిల్లా లోని ప్రయాణికలు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333