ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా బ్రిడ్జిని రిపేర్ చేయించడం లేదు.

Sep 21, 2024 - 18:13
Sep 21, 2024 - 18:16
 0  158
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా బ్రిడ్జిని రిపేర్ చేయించడం లేదు.

ప్రకాష్ నగర్ బ్రిడ్జి పై వాహనాలు అనుమతి ఇవ్వాలి ప్రజలు ధర్నా

ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైనుండి వాహనాలకు అనుమతి ఇవ్వాలని వివిధ ప్రాంతాల ప్రజలు ధర్నా నిర్వహించారు. వరదలు వచ్చి 20 రోజులు గడుస్తున్నా ఏలాంటి రిపేరు పనులు మొదలుపెట్టలేదని 2 & 3 వీలర్స్ పోయిన ఎటువంటి ప్రమాదం లేదని అడ్డు గోడలు తొలగించాలన్నారు.ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా బ్రిడ్జిని రిపేర్ చేయించడం లేదని ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని నిత్యం వందల మంది ప్రయాణికులు ఐదు కిలోమీటర్ల దూరం తిరిగి రావడానికి తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State