కోరుట్లలో దావతే ఇఫ్తార్..
కోరుట్లలో దావతే ఇఫ్తార్..
కోరుట్ల, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- రినే క్రిటికల్ కేర్ హాస్పిటల్ డాక్టర్ అనుపురావు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కోరుట్ల : పట్టణ కేంద్రంలోని స్థానిక కిసాన్ మాల్ ఆనుకొని ఉన్న రినే క్రిటికల్ కేర్ హాస్పిటల్లో డాక్టర్ అనుపురావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ మాసం కావడంతో దాదాపు 300 నుండి దాదాపు 400 కు పైగా హాస్పటల్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈఇఫ్తార్.విందులో తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ హాజరయ్యారు,అనంతరం స్థానిక డాక్టర్ అనూప్ రావుకు వచ్చిన ముఖ్య అతిథులకు ముస్లిం సోదరులకు దగ్గరుండి తమ చేతుల మీదుగా స్వీట్ తినిపించడం జరిగింది ఇఫ్తార్ విందు లో ముస్లిం సోదరులతో కలిసి డాక్టర్ అనుపురావు పాల్గొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కులం మతాలకు అతీతంగానే ప్రతి ఒక్కరికి నిదర్శనంగా ఈ రంజాన్ పండుగను జరుపుకుంటారు అందరూ కూడా బాగుండాలి మనం కూడా కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాము అని కూడా తెలియజేసిన డాక్టర్ అనూపు రావు అనంతరం హాస్పిటల్లో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అనుపురావు మాట్లాడుతూ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ మరియు స్థానిక ప్రెస్ భవన్ జర్నలిస్టులు పోలీస్ నగర్ న్యూస్ సిఈఓ షేక్ రహిమ్. మనీ సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ తాండ్ర శంకర్ గౌడ్ మరియు స్థానిక జర్నలిస్టు కూడా హాజరయ్యారు ముస్లిం సోదరులు హాస్పటల్ సిబ్బంది తదితరులు దావతే ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు