కోదాడ అల్వాల్ పురం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న""సీనియర్ కాంగ్రెస్ నాయకులు

Jun 24, 2025 - 17:32
Jun 24, 2025 - 19:01
 0  13
కోదాడ అల్వాల్ పురం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న""సీనియర్ కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ వార్త ప్రతినిధి కోదాడ : ఈరోజు కోదాడ లో అల్వాల్పురం రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తో పాటుగా తొమ్మిది రోజుల్లో 9 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు నిధులు అందించిన సందర్భంగా రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు గారు మరియు కోదాడ సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ బుడిగం నరేష్ గ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరావు AO రజిని గారు మరియు Aeo నాగేశ్వరరావు అదేవిధంగా కోదాడ మార్కెట్ డైరెక్టర్లు మల్లు నాగిరెడ్డి , బోలు ప్రసాద్ రైతు సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State