కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి..

Aug 21, 2026 - 13:33
 0  1
కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి..

టీపీసీసీకి తీర్మానం చేసి పంపిన కొండా వ్యతిరేక వర్గం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొండా సురేఖకు ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య చెలరేగుతున్న వివాదాలు. అయితే ఇటీవల కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను అదునుగా తీసుకుని, కొండా సురేఖ కుటుంబం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆమె వ్యతిరేక వర్గం నాయకులు  కొండా సురేఖకు వ్యతిరేకంగా ఉన్న వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులంతా నిన్న ప్రత్యేకంగా సమావేశమై కొండా కుటుంబాన్ని సస్పెండ్ చేయాలని తీర్మానం చేసి టీపీసీసీకి పంపినట్లు సమాచారం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333