కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అలంపూర్ పర్యటనను పురస్కరించుకుని ప్రజలు, భక్తులు మరియు పర్యటనకు హాజరైన వారికి అత్యవసర వైద్య సేవలు

Aug 31, 2026 - 19:14
 0  1
కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అలంపూర్ పర్యటనను పురస్కరించుకుని ప్రజలు, భక్తులు మరియు పర్యటనకు హాజరైన వారికి అత్యవసర వైద్య సేవలు

 జోగులాంబ  గద్వాల 31 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  అలంపూర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలంపూర్ పర్యటనను పురస్కరించుకొని ప్రజలకు భక్తులకు పర్యట నాకు హాజరైన వారికి అత్యవసర సేవలు  అందించేందుకు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ  ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రథమ చికిత్స కేంద్రాలు జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారి డా. జె. సంధ్య కిరణ్మై  ఆదేశాల మేరకు అలంపూర్‌లోని శ్రీ శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రం సమీపంలో, అలాగే అలంపూర్ రైల్వే స్టేషన్ మరియు గద్వాల్ రైల్వే స్టేషన్‌లలో ప్రత్యేక ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి  ఈ కేంద్రాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన మందులు, ప్రథమ చికిత్స సామగ్రి మరియు అత్యవసర వైద్య పరికరాలను సిద్ధంగ ఉంచడంతో పాటు పర్యటన సందర్భంగ ఎలాంటి అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తిన వెంటనే స్పందించే విధంగ వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రజలు, భక్తులు మరియు పర్యటనకు హాజరైన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందించేల జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసి సమర్థవంతంగ వైద్య సేవలను అందించడం జరిగింది, ఇట్టి ప్రథమ చికిత్స కేంద్రాలను ప్రోగ్రాం అధికారి డా,, జి, రాజు మరియు ఇన్చార్జి డిస్ట్రిక్ట్  ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ హిర్యనాయక్ సందర్శించడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333