కలెక్టర్ ను కలిసిన కాంగ్రెస్ నాయకులు
జోగులాంబ గద్వాల 11 మార్చ్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల. నూతన జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్ ని అలంపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన
★ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు.
ఈరోజు జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్ ని అలంపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.