ప్రభుత్వ భూమి ని పరిరక్షించి, పేద ప్రజల ఇండ్లు నిర్మించండి

Mar 11, 2026 - 15:14
 0  0
ప్రభుత్వ భూమి ని పరిరక్షించి, పేద ప్రజల ఇండ్లు నిర్మించండి
ప్రభుత్వ భూమి ని పరిరక్షించి, పేద ప్రజల ఇండ్లు నిర్మించండి

ఐజ తహసీల్దార్ కు వినతిపత్రం అందించిన

........ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న 

 జోగులాంబ గద్వాల 11 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ. మండలం ఉత్తనూర్ గ్రామం లో 2008 సంవత్సరం ... సర్వే నెంబర్ 518 ఇందిరమ్మ కాలనీ పేరుతో.... 
గత ప్రభుత్వం ఇండ్లు నిర్మించింది, ఇట్టి ఇండ్లు నిర్మాణం చెయ్యగా
 ఇంకా అందజా 10 గుంటలు మిగులు భూమి కలదు,
ఇట్టి భూమి ని ఉత్తనూర్ గ్రామానికి చెందిన పెత్త ందారులు వారి స్వార్థ స్వలాభాల కోసం, 

అక్రమంగా గ్రామస్థులకు ఒక్కకరికి 4 లక్షల రూపాయల కు అమ్మి,

 సొమ్ముచేసుకుని,అమాయకుల మోసం చేస్తున్నారు.

కావున ఇట్టి ప్రభుత్వ భూమి ని అన్యాక్రాంతం కాకుండా పరి రక్షించి,

 ప్రభుత్వ, పేద ప్రజల అవసరతలకు ఉపయోగించాలని, తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది,

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333