కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ

నల్గొండ 22 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ)సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా ఇంచార్జి మంత్రి,వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు,రాష్ట్ర ఆర్ అండ్ బి,సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ,భువనగిరి ఎంపీలు కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు కుందూరు జై వీర్ రెడ్డి,తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు,బత్తుల లక్ష్మా రెడ్డి,బాలు నాయక్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం,ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,జిల్లా SP శరత్ చంద్ర,అన్ని శాఖల ఉన్నత అధికారులు,అధికారులు,పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.