ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా నియమితులైన ప్రొఫెసర్

 గంట చక్రపాణి ని మర్యాదపూర్వకంగా కలిసిన బైండ్ల సంఘం నాయకులు

Dec 7, 2024 - 12:28
 0  7
ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా నియమితులైన ప్రొఫెసర్

హైదరాబాద్ 06 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గ్రామాలలో బైండ్ల పూజారులు ఏకసారుప్యత కలిగిన సమూహలైన గ్రామదేవతల పూజారులు "బైండ్ల, పంబాల, కొలుపుల, ద్యావతి, అసాదుల మరియు పోతారాజుల" అను సమూహాల పక్షాన మన గొంతుకను వినిపిస్తూ మరియు మనకు మద్దతు తెలుపుతూ.. సామజికంగా, ఆర్ధికంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి మరియు రాజకీయంగా వెనుకబడిన కులాలుగా గుర్తించాలని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు నేటి సమాజానికి తెలియజేస్తున్న పెద్దలు ప్రొఫెసర్ గంట చక్రపాణి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులైన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన బైండ్ల(భవనీయ)సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జిలకర శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు ఏదుల గౌరీ శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏర్పుల భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి యాదగిరి, దేశపాక అశోక్ సుధాకర్ కడెం రవివర్మ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333