ఓటర్ నమోదు పకడ్బందీగా నిర్వహించాలి ఎమ్మెల్యే సామేలు

Jul 22, 2026 - 06:25
 0  63
ఓటర్ నమోదు పకడ్బందీగా నిర్వహించాలి ఎమ్మెల్యే సామేలు

తుంగతుర్తి 22 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:

తుంగతుర్తి మండలంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తుంగతుర్తి నియోజకవర్గస్థాయి మండల అధ్యక్షులతో సర్.ప్రక్రియ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని మండల పార్టీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేశారు. శాసనసభ్యులు మందుల స్వామేలు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ఓట్లను కొట్టివేసేయడానికి ఇదొక ప్లాన్ గా నూతన ఓటు హక్కును చేర్పించినట్లుగా ఎలక్షన్ కమిషనర్ తో కుమ్మక్కై కొత్త రాద్ధాంతం చేస్తుందని ఆయన తీయబడ్డారు. కావున అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్పించడంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యూత్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఓటర్ను ఇంటిని వెతుకుతూ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్తగా సర్ ప్రక్రియను వేగవంతంగా నాలుగు రోజులలో కంప్లీట్ చేసి అధికారులకు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా సర్ ప్రక్రియ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ కొండేటి మల్లయ్య మాట్లాడుతూప్రతి మండలంలోని మండల అధ్యక్షులు విధిగా గ్రామ సర్పంచులతో ప్రతి గ్రామంలోని ఇంటిలోని సభ్యులను సర్ ప్రక్రియ పాములనునింపిన సరిచేసుకొని బిఎల్వోలకుఅందుకోవాలని ఆయన సూచించారు. ఓటర్ నమోదు సవరణ మార్పులు తొలగింపుల ప్రత్యేక ప్రజలకు అవగాహన కల్పించి సరితగర్జన భారత కలిగిన ఔటర్ మిస్ కాకుండా చూడాలని ఈ బాధ్యతను డిఎల్ఏ ఉందని కోరారు. అదేవిధంగా సంబంధిత బిఎల్ఓ ను సంప్రదించాలని ఓటర్ల జాబితాను పారదర్శకంగా కచ్చితంగా పారదర్శకంగా కచ్చితంగా ప్రజల సహకారం ఎంతో కీలకమని తుంగతుర్తి సర్ప్రక్రియ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట వెంకన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేగటి రవి గౌడ్ పలు మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకర జనార్ధన్. గుడిపల్లి మధుకర్ రెడ్డి పచ్చిపాల వెంకన్న యాదవ్ కట్ట మల్లారెడ్డి. పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచులు మాజీ సర్పంచులు యూత్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి