ఎర్రవల్లి మండలం . తిమ్మాపూర్ పెద్ద చెరువులో చేపల వలలో చిక్కిన ముసలి
తిమ్మాపూర్ గ్రామంలోని సొసైటీ చెరువులో చేపలకు వలవేసి మత్సకారులు పడుతున్న క్రమంలో వలలో ముసలి చిక్కుకోవడంతో సొసైటీ నెంబర్ తిమ్మాపూర్ నారాయణ నాయుడు చిక్కుకున్న ముసలి అప్పగించేందుకు స్థానిక పోలీస్ శాఖ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేసినట్లు నారాయణ నాయుడు తెలిపారు.