ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ పై రైతులకు అవగాహన

Sep 1, 2026 - 19:53
 0  1
ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ పై రైతులకు అవగాహన
ఎఫ్ ఎఫ్ ఎస్ యాప్ పై రైతులకు అవగాహన

 జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల . మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎఫ్ ఎఫ్ ఎస్ యాపీ పై ఆలంపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శివ నాగిరెడ్డి ఇటిక్యాల గ్రామ రైతు వేదికలో రైతు నేస్త కార్యక్రమంలో పాల్గొని రైతులతో రాబోయే రబి సీజన్లో అమలు చేయబోయే నూనె గింజల పథకం అమలు గురించి చర్చించారు గత సీజన్లో విత్తనాలు తీసుకున్న రైతులతో వారి అనుభవాలు గురించి చర్చించారు రాబోయే సీజన్ లో నూనె గింజల పథకంలో ఇటిక్యాల మరియు ఎర్రవల్లి మండలాల్లో వేరుశనగ విత్తనాలు సరఫరా చేయడానికి ప్రతిపాదన పంపిస్తామని రైతులతో చెప్పారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవికుమార్ విస్తరణ అధికారులు వివిధ గ్రామాల రైతులు ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333