ఉమ్మడి నల్గొండ జిల్లా అప్డేట్....
*ఉమ్మడి నల్గొండ జిల్లా అప్డేట్....*
*17* మున్సిపాలిటీలు,ఒక కార్పొరేషన్ కు ఎన్నికలు...
*16 మున్సిపాలిటీలతో పాటు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్....*
తిరుమలగిరి చైర్మెన్ పీఠం బీఆర్ఎస్ కైవసం..
*నల్గొండ కార్పొరేషన్...కాంగ్రెస్ కైవసం*
1..భువనగిరి *..కాంగ్రెస్*
2..భూదాన్ పోచంపల్లి.. *కాంగ్రెస్*
3..యాదగిరిగుట్ట *..కాంగ్రెస్*
4..ఆలేరు *..కాంగ్రెస్*
5..చౌటుప్పల్.. *కాంగ్రెస్*
6..చిట్యాల.. *కాంగ్రెస్*
7..చండూరు.. *కాంగ్రెస్*
8..మిర్యాలగూడ *..కాంగ్రెస్*
9..దేవరకొండ... *కాంగ్రెస్*
10..నందికొండ (నాగార్జునసాగర్) *కాంగ్రెస్*
11.. హాలియా... *కాంగ్రెస్*
12..నేరేడుచర్ల... *కాంగ్రెస్.*
13..హుజూర్ నగర్.. *కాంగ్రెస్*
14..కోదాడ .. *కాంగ్రెస్*
15..సూర్యాపేట.. *కాంగ్రెస్*
16.మోత్కూరు.. *కాంగ్రెస్*
17..తిరుమలగిరి.. *బీఆర్ఎస్* .