ఉపాధ్యాయునిగా మారిన గ్రామ సర్పంచ్

Dec 29, 2025 - 22:41
 0  2145
ఉపాధ్యాయునిగా మారిన గ్రామ సర్పంచ్

తిరుమలగిరి 30 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

  సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని గుండెపురి ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన గ్రామ సర్పంచ్ కొమ్ము సోమయ్య ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల విద్య నైపుణ్యాన్ని ఒక పీరియడ్ సమయం కేటాయించి వారే స్వయంగా నాలుగు మరియు ఐదవ తరగతి విద్యార్థులకు డిక్టేషన్ లో గణితం విద్య బోధన చేశారు అలాగే విద్యార్థులకు మధ్యాహ్న వంట గదులను పరిశీలించి అనంతరం భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అలాగే పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపాలని తెలిపారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి