ఉత్తమ ఎన్నికల ఆచరణ అవార్డు ఎమ్మెల్యేలు మరియు కలెక్టర్ చేతులమీదుగా అందుకున్న అంగన్వాడీ టీచర్ .

జోగులాంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి. మండలం లోని వావిలాల గ్రామం అంగన్వాడీ టీచర్ శివ శంకరమ్మ కు ఇటిక్యాల మండలం బెస్ట్ బి ఎల్ వో గా నియమితులయ్యారు. శివ శంకరమ్మ వైఫ్ ఆఫ్ మోహనా చారి వారు ఎమ్మెల్యేలు మరియు కలెక్టర్ చేతుల మీదుగా( best Electoral practice award) అందుకోవడం జరిగింది.