ఇది మంచి ప్రభుత్వం ఏ నోట విన్న ఇదే మాట యానాల గోపీచంద్ గారు
ఇది మా మంచి ప్రభుత్వం ఏ నోట విన్న అదే మాట
యానాలగోపి చంద్ గారు
అనుమంచిపల్లి సెప్టెంబర్ 26 ఏ నోట విన్నా ఇది తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నా రని అనుమంచిపల్లి మాజీ సర్పంచ్ గారు యానాల గోపీచంద్ గారు అన్నారు
యానాల గోపి గారు అనుమంచిపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పార్టీ నాయకులు అధికారులు మండల పార్టీ అధ్యక్షులు కట్ట నరసింహారావు గారు ఎమ్మార్వో గారు ఏపీఓ గారు ఎమ్మెస్ గద్దె రాజ్యలక్ష్మి గారు అనుమంచిపల్లి పార్టీ అధ్యక్షులు బొలిగొర్ల కోటయ్య గారు మరియు అప్పన రమణయ్య గారు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పాల్గొన్నారు.
ప్రభుత్వం రాగానే పెన్షన్ను ఇచ్చిన మాట ప్రకారం పెంచి ఇచ్చారని, ఉద్యోగులకు జీతభత్యాలు ప్రతినెల ఠంచన్ గా అందిస్తుందని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాన్ని ఐదు లక్షల నుంచి పెంచారని, ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల్లోనే తిరుగుతూ ప్రజలకు ఏమి కావాలో వాటిని అందించారని ఇలాంటి ముఖ్య మంత్రి దేశంలో ఉండరని ప్రజలు జేజేలు కొడుతున్నారని అన్నారు. నియోజక వర్గంలో వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య రేయింబవళ్లు శ్రమించి ప్రజలను అన్ని విధాల ఆదుకున్నారని, చెప్పారు.