ఆహ్వానం **పిలుపు**తెలుగుదేశం పార్టీ ఈ నెల 29న""43వ ఆవిర్భావ"దినోత్సవం

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : ఆహ్వానం పిలుపు ఈనెల 29 శనివారం న తెలుగుదేశం పార్టీ 43 వ *ఆవిర్భావ* *దినోత్సవం* సందర్భంగా. మీ మీ పార్లమెంట్/ అసెంబ్లీ/మండల /డివిజన్, గ్రామ , కేంద్రాలలో చేపట్టబడు తెలుగుదేశం పార్టీ *జెండా* *ఆవిష్కకరణ* కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయగలరు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ *ఎన్టీఆర్* *గారికి* *అమరులైన* *నాయకులకు* *కార్యకర్తలకు* *నివాళులు* అర్పించ గలరు
కేక్ కటింగ్, బైక్ ర్యాలీ వంటి తదితర కార్యక్రమాలు నిర్వహించ గలరు పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి, మరియు పార్టీని సమున్నత స్థాయికి చేర్చిన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంత్రి* శ్రీ *నారా* చంద్రబాబు నాయుడి గార్ల ప్రస్థానాన్ని వివరించి జే జే లు పలుక గలరు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వ *వైభవం* కోసం మరింత కృషిచేసందుకు *దీక్ష* *పూనగలరు*
డాక్టర్ వాసిరెడ్డి రామనాధం ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్