ఆస్తి కోసం తల్లిని నిర్బంధించిన కొడుకు...
కొడుకు తో పాటు కోడలు మనవడి వేదింపులు.
ఒక్కపూట భోజనం గదిలో నిర్బంధం...
జోగులాంబ గద్వాల17 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.
గద్వాల. కేంద్రంలోని బుర్థ పేట కాలనికి చెందిన రత్నమ్మ ఆవేధన... కొడుకు కోడలు మనవడు వేధిస్తున్నారంటూ 80 ఏళ్ల వయస్సులో జిల్లా కేంద్రంలోని డిఎస్పీ ని ఆశ్రయించిన వృద్ధురాలు... వృద్ధురాలిని నిర్బంధించిన గదిని పరిశీలించిన పోలీసులు...రత్నమ్మ(80) కొడుకు కోడలు మనవడిపై ముగ్గురిపై కేసు నమోదు చేసిన పట్టణ ఎస్సై శ్రీనివాస్...