ఆర్థిక సాయం అందజేత. సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం.
జోగులాంబ గద్వాల 9 మార్చి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల.సామజిక బాధ్యత తేదీ09.03.2024 పేరు మాలిక్ నారాయణ పేట్ ఇంటిటికి తిరిగి పాత ప్లాస్టిక్ వస్తువులు తీసుకొని అమ్ముకునే చిన్న వ్యాపారం చేసుంటూ కుటుంబాన్ని పోసిస్తూన్నా సమయం లో అనుకోకుండా 6నెలల క్రితం బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి రావడం తొ పెరలాసిస్ వచ్చి కాల్లు చేతులు పనిచేయడం లేదు దింతో ఇంటికే పరిమతం కావడం తొ కుటుంబం గడవడం కష్టం గా మారింది ట్రీట్మెంట్ కుడా ఆర్థికంగా ఇబ్బంది ఉంది అని మన టీమ్ కు హాస్పిటల్ ఖర్చులకొరకు రిక్వెస్ట్ చేయడం తొ నారాయపేట కు వెల్లి మా టీమ్ ద్వారా 40000/-రూపాయలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెంకటన్న,దేవన్న, తహర్, ఏక్ బల్, చందు,సంజీవ్, బెంజావేను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.