ఆంబులెన్స్ డ్రైవర్ నిర్వాహకం... అదుపుతప్పిన ఆంబులెన్స్

Sep 12, 2025 - 19:42
 0  56
ఆంబులెన్స్ డ్రైవర్ నిర్వాహకం... అదుపుతప్పిన ఆంబులెన్స్

దొడ్డి‌దారిలో పోదామ్ అనుకున్నాడు.... చెరువు కట్టపై ఇరుకపోయిన ఆంబులెన్స్

చెరువు కట్ట మీద నుండి వాహనాలు తిరగడానికి దారి ఉందా??
 తెలిసిపోతుండా...‌తెలియకపోతుండా

 జోగులాంబ గద్వాల 12 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : కేటిదొడ్డి ఆంబులెన్స్ డ్రైవర్ నిర్వాహకం వల్ల రవాణ సౌకర్యం లేని రోడ్డు మార్గనా వెళ్తున్న ఓ ఆంబులెన్స్ అదుపుతప్పి‌‌ ఇరుకపోయింది. ఆ సమయంలో ఆంబులెన్స్ లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురువారం కేటి దొడ్డి మండలంలో చోటుచేసుకుంది. పూజారితండాకు వెళ్లాలంటే గువ్వలదిన్నె రోడ్డు మీదుగా ప్రత్యేక రోడ్డు ఉంది. కాని చెరువుకట్ట మీద నుంచి వడ్లందొడ్డి మీదుగా నందిన్నెకు ఎందుకు వెళ్తుండు అనేది  డౌట్? డ్రైవర్ షార్ట్ కట్ రోడ్డు కోసం గూగుల్ మ్యాప్ ఎంచుకున్నాడా? అని ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333