అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కి  వినతి పత్రం అందించిన అలంపూర్ ABVP శాఖ విద్యార్థులు 

Oct 28, 2025 - 20:14
Oct 28, 2025 - 20:38
 0  2

 జోగులాంబ గద్వాల 28 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  అలంపూర్ ఈరోజు అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు స్కాలర్‌షిప్‌లు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్‌లు ,ఫీజు రియంబర్స్ యెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి వినతి పత్రం అందజేశారు.

 ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మరియు విద్యార్థిని విద్యార్థులు శ్లోకాలు ఇస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు,బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333