అనుమాన స్థితిలో ఓ మహిళా మృత?

హత్య లేక ప్రమాదవశాత్త?

Jun 12, 2024 - 21:44
Jun 12, 2024 - 21:45
 0  358
అనుమాన స్థితిలో ఓ మహిళా మృత?

ప్రియురాలిని బావిలోకి కావాలని తోసి వెళ్లాడా లేక..

ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయ?

మోత్కూర్ 12 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రoలో వివాహీతర సంబంధం ఓ మహిళ మృతికి దారి తీసింది.ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని చెరువు కట్ట వద్ద వున్నా ముత్యాలమ్మ బావిలో వివహిత ను తీసి వేశాడా లేక తానే బావిలోకి దూకింద. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. మృతురాలు భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో కాకినాడ బస్తికి చెందిన మాటూరి కవిత (38)గా గుర్తింపు..ప్రియుడు భువనగిరికి చెందిన వంట మాస్టర్ నర్సింహగా అనుమానిస్తున్న పోలీసులు.వీరికి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈరోజు ఉదయం వలిగొండ మండలం వేములకొండలో బంధువుల చావుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మోత్కూర్ లోని తన అక్క అయిన కొంగరి మమత ఇంటికి వచ్చిన చెల్లె  మృతురాలు కవిత.. వీరు నరసింహతో కలిసి ముత్యాలమ్మ బావిలోకి స్నానానికి వెళ్ళగా కావాలని బావిలోకి తోసి వెళ్లాడా లేక?కవిత బావిలోకి దూకిన తర్వాతికి పైకి తేలేకపోవడంతో వెనుతిరిగి వెళ్ళాడ అన్న సందేహాలు  తలెత్తుతున్నాయి. ఆ ఘటనలో   ప్రియుడు నర్సింహ.. తన వెంట తెచ్చుకున్న కార్లో పరారు కాగా మోటకొండూరు మండలం చాడ వద్ద ప్రియుడు నరసింహని పోలీసులు అదుపులోకి తీసుకొని... మోత్కూర్ లొ విచారణ చేస్తునట్టు సమాచారం వివరాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది.