అనసూర్య చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కిషోర్

Jan 20, 2025 - 08:17
Jan 20, 2025 - 09:15
 0  53
అనసూర్య చిత్రపటానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కిషోర్

అడ్డగూడూరు19 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ యంపల్ల రజిత నర్సిరెడ్డి తల్లి యంపల్ల అనసూర్య గత కొద్ది రోజుల క్రితం మరణించారు.ఆదివారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ యంపల్ల అనసూయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,ఖమ్మంపాటి పరమేష్ గౌడ్ రేకల ఇమ్మానియేల్,శ్రీరాముల అయోధ్య,సత్యం గౌడ్, చిప్పలపల్లి మహేంద్ర నాథ్, మాదాని అంథోని,గజ్జెల్లి రవి, బాలెంల అరవింద్,తలపాక మహేష్,మందుల కిరణ్,తదితరులు పాల్గొన్నారు.