అక్రమ రవాణా ...వాహనాలు పట్టివేత

తిరుమలగిరి 17 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలంలోని వెలిశాల గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పి కాలువ మట్టిని అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు రెవిన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో, స్థానిక ఆర్. ఐ ఇచ్చిన పిర్యాదు మేరకు రెండు టిప్పర్లను, ఒక ఇటాఛి వాహనము లను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు..