అక్రమంగా నిర్మించుకున్న రేకుల షెడ్లు*

చిన్నోనిపల్లి R&R సెంటర్ లో అక్రమంగా నిర్మించుకున్న రేకుల షెడ్లు పట్టించుకోని అధికారులు

Mar 25, 2025 - 22:23
 0  4
అక్రమంగా నిర్మించుకున్న రేకుల షెడ్లు*

జోగులంబ గద్వాల 25 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.

 మండలం చిన్నోనిపల్లి R&R సెంటర్ లో పక్క గ్రామాల ప్రజలు చాగదోన, అంతంపల్లి గ్రామాలకు సంబంధించిన వారికి పట్టాలు అనుమతులు లేకుండా రేకుల సెడ్డు నిర్మించుకున్నారని ప్రస్తుత తాసిల్దార్ కు ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోపోవడం పట్ల గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అక్రమ నిర్మాణం చేపట్టిన రేకుల షెడ్యూల్ ను తొలగించి ముంపు గ్రామా బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333