స్థలాన్ని సాధించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే

సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు

Dec 19, 2024 - 19:27
Dec 20, 2024 - 12:26
 0  7

జోగులాంబ గద్వాల 19 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల జిల్లా కోర్టు సముదాయ నిర్మాణానికి కావాల్సిన అనువైన స్థలం సాధించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ దేనని  సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు మోహన్ రావు అన్నారు. పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరిత తిరుపతయ్యల మద్దతు ఉంటుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మా నిరసన కార్యక్రమాలకు మొదటి నుండి అండగా నిలిచిన మోహన్ రావు కి గద్వాల బార్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333