సూర్యాపేట భారీ వాహనానికి జరిమానా:ఎస్సై సాయి రాం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈరోజు ఒక భారీ వాహనం సమయ పాలన లేకుండా రద్దీ సమయం లో రావటంతో సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం జరిమానా విధించారు..ఈ సందర్భం గా ఎస్ఐ మాట్లాడుతూ... భారీ వాహనాలకు ఉదయం 8 గంటల వరకే అనుమతి ఉంటుందని ఆ దిశగా వ్యాపారస్తులు సమయపాలన పాటించాలని సూచించారు.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.