సి సి కవిత ఆధ్వర్యంలో వడ్లకొనుగోలు కేంద్రం ప్రారంభం
తెలంగాణ వార్త కొండపాక :- జప్తినాచారం గ్రామంలో వడ్లకొనుగోలు కేంద్రాని CC కవిత ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ రైతులు అందరు వడ్లను అరపెట్టి,వడ్లను జల్లి పట్టి ప్రభుత్వం రైతులకు అందించే మద్దతు ధరకు ఐకేపీ సెంటర్ లో అమ్ముకోవాలని అన్నారు, అలాగే రైతులు ఎవరు కూడా ప్రైవేట్ దళరులకు వడ్లను మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకొని మోసపోవద్దు అన్ని అన్నారు, రైతులు వడ్లను ఐకేపీ సెంటర్ కి వచ్చిన వెంటనే రైతులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని టోకెన్ తీసుకోవాలి అని రైతులకు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రాణి, VOA భవిత, గ్రామ మహిళా అధ్యక్షురాలు వజ్రవ్వ, INTUC సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్, హమాలీ సంఘము అధ్యక్షులు యమ లవణ్, m. యాదరిగి, గ్రామ రైతులు గిరి నారాయణ రెడ్డి, చింతల ఆంజనేయులు గౌడ్,ch. మల్లేశం,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ముస్త్యాల నర్సిములు, హమాలి కార్మికులు, గ్రామ రైతులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు