సాయి మందిరంలో పూజలు అన్నదానం""కోదాడ రామాపురం క్రాస్ రోడ్ లో సాయి మందిరం

Mar 6, 2025 - 20:04
Mar 6, 2025 - 23:54
 0  64
సాయి మందిరంలో పూజలు అన్నదానం""కోదాడ రామాపురం క్రాస్ రోడ్ లో సాయి మందిరం

 సాయి మందిరంలో పూజలు అన్నదానం 

కోదాడ 6 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- కోదాడ మండల పరిధిలో రామాపురం క్రాస్ రోడ్ సాయి మందిరంలో గురువారం పూజలు అన్నదానం నిర్వహించారు. కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న అన్నదానం ప్రారంభించారు. అన్నదాత ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెద్ద మోదుగు పల్లి గ్రామ వాసులు కనగాల కోటయ్య తులసమ్మ దంపతులు వారి కుమారుడు పుల్లారావు రజిని ముఖ్య అతిధులు ముండ్రారంగారావు, శర్బయ శరభయా రామారావు, రమేష్, శివరామకృష్ణ, దేవాలయ కమిటీ చైర్మన్ నులపాటి నరసింహారావు సాయి శర్మ పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State