షాబాద్ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమే..
షాబాద్ కేసులో బాధితులను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారు పోక్సో కేసు ఉన్నా నిందితుడికి బెయిల్ ఇవ్వడం వైఫల్యమే.. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు పోక్సో కేసు నిందితులకు బెయిల్ రాకుండా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలి తెలంగాణలో పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలి ఆర్టికల్ 21, 39 ప్రకారం పిల్లల హక్కులు కాపాడాలి.. పోక్సో కేసుల్లో తక్షణ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయాలి.. బాధితులకు పటిష్ట రక్షణ కల్పించాలి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్