శ్రీశైలం నిర్వాసితుల కల రేపటికైనా ముగింపు పలుకున?

తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం. శ్రీశైల జల విద్యుత్ ప్రాజెక్టు నీటి ముంపు నిర్వహితుల కళ రేపైనా నెరవేరున?
01-03-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.40 సంవత్సరాల నుంచి వీరు యొక్క బాధలు కష్టాలు రోదనలు విని ఎన్నికల ముందు నాగర్ కర్నూల్, మరియు పెబ్బేరు బహిరంగ సభలో జీవో నెంబర్ 98 తేదీ15-04-1986 మరియు జీవో నెంబర్ 68 తేదీ17-05-214 మరియు జీవో నెంబర్ 45 తేదీ28-12-2020 ప్రకారం వీరికి శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. కావున ఎనుముల రేవంత్ రెడ్డి నిరుద్యోగుల జాబితాను సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.
ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వనపర్తి జిల్లాకు వస్తున్నావు కావున మా యొక్క 40 సంవత్సరాల కలను నెరవేర్చి మా కుటుంబాలను ఆదుకుంటావని రేపటి కోసం వెయ్యి కన్నులతోటి పచ్చాయా పడుతున్నాం. మన వనపర్తి జిల్లా నుండి 1105 మంది అభ్యర్థులు, మన నాగర్ కర్నూల్ జిల్లా నుండి 239 మంది అభ్యర్థులు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి 493 మంది అభ్యర్థులు ఉన్నారు.