శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానం... 

Apr 1, 2025 - 20:33
 0  6
శ్రీరామనవమి వేడుకలకు ఆహ్వానం... 

 - డా" శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరా శ్రీ గురువు కి ఆహ్వాన పత్రిక అందజేత... 

జోగులాంబ గద్వాల 1 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ధరూర్: మండల పరిధిలోని నీలహళ్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీరామాలయం దేవాలయం  నందు ఈనెల 6న జరగబోయే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని నారాయణపేట జిల్లా బిజ్వార్ మండలం లో ఉన్న శ్రీశ్రీశ్రీ అంబాత్రేయ క్షేత్రం వ్యవస్థాపకులు "డాక్టర్" శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరా శ్రీ గురువు ని శ్రీ రామాలయం భక్తాదులు ఈరోజు వారిని క్షేత్రం నందు కలిసి శ్రీరామనవమి ఆహ్వాన పత్రిక అందజేశారు. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి తప్పకుండా హాజరుకావాలని కోరారు. నీలహళ్లి రామాలయం భక్తులు స్వామివారిని శాలువార్త ఘనంగా సత్కరించారు. 
 
   ఈ కార్యక్రమంలో రామాలయం భక్తాదులు హనుమంతు, రామాంజనేయులు, ఊరుకుందు, (రిపోర్టర్స్) జగన్, రాము, జంగిలప్ప రెలిగ్, ఉదయ్ కుమారు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333