శ్రీ దుర్గా చికెన్ షాప్ ను ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు 

Aug 30, 2024 - 19:29
Aug 30, 2024 - 19:35
 0  3
శ్రీ దుర్గా చికెన్ షాప్ ను ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు 

ఖమ్మం. 31 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- పాకబండ బజార్ బొనకల్ క్రాస్ రోడ్ దగ్గరలో శ్రీ దుర్గా చికెన్ షాప్ ను విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు ( M.A., BL ) ప్రారంభించారు . ఈ షాప్ లో హిందు బంధువులు అందరికీ  హలాల్ రహిత జట్కా /  ముర్ధర్ మాంసం అమ్మబడును అని అన్నారు . ఈ కార్యక్రమంలో ప్రోప్రైటర్ రాజీవ్ చారి , విలసాగరపు నాగేశ్వరరావు , రజినీ , మాణిక్యాల రామ్మోహన్ రావు , పాలేపు రాము , బెందడి శ్రీనివాస రావు , పిల్లలమర్రి వెంకట్ , రంజిత్ , వెంకట్ తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333