శారద హాస్పటల్ మరియు ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిబిరం.

Sep 8, 2024 - 21:53
Sep 8, 2024 - 21:55
 0  5
శారద హాస్పటల్ మరియు ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిబిరం.
శారద హాస్పటల్ మరియు ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిబిరం.
శారద హాస్పటల్ మరియు ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిబిరం.

జోగులాంబ గద్వాల్ 8 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  మునగాల గ్రామం నందు  మా శారద హాస్పిటల్స్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 370 మందికి పైగా జ్వరం దగ్గు వాంతులు విరేచనాలు కాళ్ల నొప్పులు కడుపునొప్పి గ్యాస్ ప్రాబ్లం మరియు ఇతర సమస్యలకు ఉచితంగా చూడడం జరిగింది. ఉచితంగా సెలైన్లు మరియు మందులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 280 మందికి పైగా ఉచిత రక్తపరీక్షలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మా శారద  హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ , డాక్టర్ కొప్పుల శైలజ , డాక్టర్ వేద   మరియు హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మునగాల  మాజీ సర్పంచ్ కొప్పుల జయలక్ష్మి , కొప్పుల లక్ష్మీనారాయణ రెడ్డి   మరియు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State