వేసవిలో ఆయిల్ పామ్ తోటలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి

Apr 27, 2024 - 20:17
 0  20
వేసవిలో ఆయిల్ పామ్ తోటలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి

తెలంగాణ వార్త కొండపాక :- వేసవిలో ఆయిల్ పామ్ తోటలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యానవన అధికారి పండరి సూచించారు. కొండపాక మండలం బందారం గ్రామంలో రైతు వెంక రెడ్డి కి చెందిన ఆయిల్ పామ్ తోటల క్షేత్రాన్ని శనివారం వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శినితో కలిసి సందర్శించారు. తోటల సంరక్షణ కోసం పలు సూచనలు చేశారు. ఆయిల్‌ఫెడ్‌ ఫీల్డ్‌ అధికారి హరీష్‌, ఆయిల్‌ఫెడ్‌ ప్లాంట్‌ మానిటర్‌ అధికారి విజయ్‌, బందారం ఏఈవో అంజలి పలువురు రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333