వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న

అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు .

Feb 22, 2024 - 19:34
Feb 22, 2024 - 20:48
 0  10
వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న
వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న

అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు .

జోగులాంబ గద్వాల 22 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అయిజ. మున్సిపాలిటీ లో మేడికొండ చౌరస్తా వద్ద తోత్తినోని దొడ్డి గ్రామ మాజీ సర్పంచ్ మహేశ్వరి శివ కుమార్  వేంకటేశ్వర నర్సింగ్ హోమ్ ని అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడు  మరియు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు . రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు. 

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు రాముడన్న సైన్యం సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State