వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పి ఏ సి ఎస్ పుటాన్ దొడ్డి సంగం అధ్యక్షులు రంగారెడ్డి.

Dec 4, 2024 - 13:22
 0  10
వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పి ఏ సి ఎస్ పుటాన్ దొడ్డి సంగం అధ్యక్షులు రంగారెడ్డి.

జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఎర్రవల్లి. పిఎసిఎస్ పుటాన్ దొడ్డి సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10.30 నిమిషాలకి మునగాల మరియు యాక్తాపురం గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను శ్రీ ఈర్లదిన్నె రంగారెడ్డి  అధ్యక్షులు మరియు డిసిసిబి డైరెక్టర్ చే ప్రారంభించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి శ్రీ నీలి శ్రీనివాసులు గ్రంథాలయ చైర్మన్ మండల వ్యవసాయ శాఖ అధికారి రవి కుమార్ , ఏ ఈ ఓ ప్రవళిక , ఏ ఈ ఓ నరేష్ బాబు ,పిఎసిఎస్ డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి ,కే నర్సింలు , మరియు మునగాల మరియు యాక్తపురం గ్రామ రైతులు చంద్రహాస్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంత రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి,కేంద్రం సీఈవో వాసిరెడ్డి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333