వాసవి క్లబ్ మునగాల మరియు కే సి జి ఎఫ్ ఫ్యామిలీ స్టార్

మునగాల వారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

Jun 16, 2024 - 16:46
Jun 16, 2024 - 21:08
 0  8
వాసవి క్లబ్ మునగాల మరియు కే సి జి ఎఫ్ ఫ్యామిలీ స్టార్

మునగాల 16 జూన్ 2024

తెలంగాణ వార్తా ప్రతినిధి :-

 మునగాల వాసవి భవన్ నందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు డాన్ టు డస్క్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సేవా కార్యక్రమాలు భాగంగా ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ మిత్తింటి శారద గారు విచ్చేసి ఆరు నెలలుగా జరిగిన కార్యక్రమాలు యొక్క స్థితిగతులను పరిశీలించి అభినందించడం జరిగింది ఈ రోజు ప్రధానంగా వృద్ధులకు చేతి కర్రలు ,పండ్ల పంపిణీ విద్యార్థులకు స్టేషనరీ , వాటర్ ట్యాంక్ ఏర్పాటు , నేత్ర అవయవ దాన పత్రాలు సేకరణ , దేవాలయంలో సేవా కార్యక్రమాలు ,పోలీస్ స్టేషన్లో పోలీసులకు మాస్కుల పంపిణీ పది సభ్యత్వాలు చేర్పు మొదలగు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ గుండా సుధా మాధురి ఐపిసి గుండా ఉపేందర్ Rs సోమ పద్మ zc వనమా అనురాధ REC బిక్కుమల్ల లక్ష్మి ,వాసవి క్లబ్ మునగాల మండల అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్ ,తోట రమాదేవి, దేవరశెట్టి శ్వేత చె చిల్లంచర్ల సమత ,అరవపల్లి ప్రవీణ్, కందిబండ సంతోష్ జిల్లా హోదాలో ఉన్న వివిధ పెద్దలు మండల ఆర్యవైశ్య పెద్దలు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ రోజు నిర్వహించిన కార్యక్రమాలకు దాతల సహకారంతో జరిగింది, వంగవీటి వెంకట గురుమూర్తి, కందిబండ సత్యనారాయణ, పివిడి ప్రసాద్, వాస శ్రీనివాసరావు పెనుగొండ వెంకట చలపతి గన్నవరపు వెంకన్న చక్క కిషోర్ , నల్లపాటి నాగరాజు కందిబండ మంగేష్, తోట అజయ్,బ్రహ్మదేవర అఖిల్ రాయపూడి వెంకటేష్,యాద సతీష్ ,యాద సంపత్ అద్దంకి నరేష్, ఆర్యవైశ్య పెద్దలు గ్రామ ప్రజలు వాసవి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State