వర్షం కోసం కృష్ణా జలాలతో అభిషేకాలు

Jun 27, 2026 - 16:16
 0  0
వర్షం కోసం కృష్ణా జలాలతో అభిషేకాలు
వర్షం కోసం కృష్ణా జలాలతో అభిషేకాలు

గద్వాల 27 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : వర్షాకాలం ప్రారంభమైన నేటికి వర్షాలు రాకపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని శెట్టి ఆత్మకూర్ రైతన్నలు ఎద్దుల బండ్లతో  శనివారం శెట్టి ఆత్మకూర్ గ్రామ నుంచి ఎడ్ల బండ్లు మరియు గ్రామ రైతులు యువకులు గ్రామం నుంచి నడుచుకుంటూ భక్తిశ్రద్ధలతో  భజన చేసుకుంటూ కృష్ణానది వరకు వెళ్లి నదిలో బిందెలలో నీళ్లు  తీసుకొని జలాలతో దేవత విగ్రహాలకు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333