ఎస్ ఐ ఆర్ పై సాంస్కృతిక సారథి కళాకారుల ప్రచారం జోరుగా సాగుతోంది

Jun 27, 2026 - 16:15
 0  0
ఎస్ ఐ ఆర్ పై సాంస్కృతిక సారథి కళాకారుల ప్రచారం జోరుగా సాగుతోంది

 గద్వాల 27 జూన్ 2020 ఆరు తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఎస్ఐఆర్  కు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  ఆదేశాల మేరకు డిపిఆర్ఓసారథ్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ కళాకారులు మొహమ్మద్ రాహుల్.హజరత్.భూపతి.కేశవులు.స్వామి తమ ఆటా పాటలతో ఎస్ ఐ ఆర్ ఎస్ ఐ ఆర్ మీద ఓటు విలువను తెలుపుతూ ఐజా మండలం బైనం పల్లి.రాజాపురం గ్రామాలలో ముమ్మర ప్రచారం నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో బైనం పల్లి పంచాయితీ సెక్రటరీ బి ఎల్ ఓ  గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు తదితరులుపాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333