వరద బాధితులకు సహాయం చేసిన ఎనిమిదవ తరగతి విద్యార్థి పసుమర్తి శ్రీ లలిత శౌరి

Sep 27, 2024 - 17:56
Sep 27, 2024 - 17:59
 0  36
వరద బాధితులకు సహాయం చేసిన ఎనిమిదవ తరగతి విద్యార్థి పసుమర్తి శ్రీ లలిత శౌరి

వరద బాధితుల సహాయార్థం ఖమ్మం జిల్లా కలెక్టర్ కు 3000/- రూపాయలు నుఅందించవలసింది గా గౌతమ్ స్కూల్, నేలకొండపల్లి 8 వ తరగతి విద్యార్థి పసుమర్తి శ్రీ లలిత్ శౌరి తన జన్మదినo సందర్బంగా జన్మదిన వేడుకలు అయ్యే ఖర్చును, జన్మదిన వేడుక చేసుకోకుండా తన గౌతమ్ స్కూల్ కరస్పడెంట్ &ప్రిన్సిపాల్ కనపర్తి నాగేశ్వరావు, వైస్ ప్రిన్సిపాల్ ఏంమ్ . చక్రి సార్ ద్వారా ఆర్య వైశ్య సంఘం టౌన్ ప్రెసిడెంట్ రేగురి హనుమంతరావు కు అందజేశారు.ఈ కార్యక్రమం లో సామాజిక కార్యకర్త పసుమర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State