ఈరోజు గాంధీభవన్లో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి

Sep 27, 2024 - 17:49
 0  3
ఈరోజు గాంధీభవన్లో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి
ఈరోజు గాంధీభవన్లో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి

సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  శ్రీ ఎరగాని నాగన్న గౌడ్ గారు తెలంగాణ ప్రదేశ్ కమిటీ నాయకులు బొల్లు కిషన్ గారు హుజూర్నగర్ మాజీ జెడ్పిటిసి శ్రీ గల్లా వెంకటేశ్వర్లు గారు ఐఎన్టియుసి హుజూర్నగర్ మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి మాజీ ఎంపీటీసీ చింతిరాల నాగయ్య మీసాల శరత్ బాబు మంద వెంకటేశ్వరరావు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతాబాబు మాదిగ

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333