లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై సత్యనారాయణ గౌడ్ కు సన్మానం    

Feb 16, 2024 - 17:36
Feb 16, 2024 - 17:37
 0  113
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై సత్యనారాయణ గౌడ్ కు సన్మానం    

తిరుమలగిరి 17 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:-  లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తిరుమలగిరి  నూతన ఎస్సై సత్యనారాయణ గౌడ్  ని మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించడం జరిగినది మరియు ప్రజాసేవ చేస్తున్నందుకు లైన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మా రెడ్డి కార్యదర్శి కందుకూరి లక్ష్మయ్య ట్రెజరర్ డాక్టర్ సురేష్ కుమార్ యాదవ్ మాజీ అధ్యక్షుడు జలగం రామచంద్రన్ గౌడ్ ఐతా శ్రీనివాస్ గిరి గౌడ్ గణేష్ లక్ష్మణ్ బన్వరి నరసయ్య మరియు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333